child artist | జయం మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు పెద్ద స్టార్..?
జయం మూవీ child artist | ఇప్పటికి కూడా జయం సినిమా పాటలు వినిపిస్తూనే ఉన్నాయి కారణం అప్పట్లో అదో గొప్ప విజయం కానీ ఆరోజుల్లో తేజ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు చాలా వరకు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా యూత్ కు బాగా దగ్గరయ్యాయి. తేజ ఎన్నో ప్రేమ కథ చిత్రాలను తెరకెక్కించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్‌లో జయం సినిమా ఒకటి. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను … Read more