Inter Results | గ్రేట్.. చిన్నప్పుడే బాల్య వివాహం.. కానీ ఎదిరించి మరి ఇంటర్ లో 978 మార్కులు..

Inter Results | ఈ ఏడాది మార్చి 5 నుంచి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పరీక్షలు జరిగాయి. 25వ తేదీ వరకూ జరిగిన ఈ పరీక్షలకు రెండు సంవత్సరాలు కలిపి దాదాపు 9.5లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో మెుత్తం 60 లక్షల పరీక్షా పత్రాలకు మూల్యాంకనం చేయాల్సి రాగా.. దానిని 19 కేంద్రాల్లో నిర్వహించారు. ఏప్రిల్ ఫస్ట్ వీక్ లోనే మూల్యంకనం ప్రక్రియ ముగియగా… మార్కుల కంప్యూటీకరణ కోసం ఇంతకాలం పట్టింది.పరీక్షలకు … Read more