Prakash Raj | ప్రకాష్ రాజ్ కి టాలీవుడ్ లో అవకాశాలు లేనట్టేనా.. మెగా ఫ్యామిలీ టార్గెట్ చేస్తే అంతె

Prakash Raj

Prakash Raj | గతంలో ప్రకాష్ రాజ్ కు అండగా నిలిచిన మెగా ఫ్యామిలీ మెగా కాంపౌండ్ కు దాదాపుగా దూరమైనట్టేనని చెప్పవచ్చు. ప్రతిభ ఉన్నా లౌక్యం లేకపోవడం వల్ల ప్రకాష్ రాజ్ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గతంలో ప్రకాష్ రాజ్ పై పలు సందర్భాల్లో అనధికారికంగా బ్యాన్ విధించారు. వివాదాల వల్ల కొందరు దర్శకులు ప్రకాష్ రాజ్ కు ఇప్పటికే అవకాశాలు ఇవ్వడం లేదు.నిజానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో విలక్షణమైన నటుడిగా ప్రకాష్ రాజ్ (Prakash Raj) తనకంటూ … Read more