Raghava Lawrence | పది ట్రాక్టర్లు ఉచితంగా పంచిన రాఘవ లారెన్స్.. నిజంగా గ్రేట్
Raghava Lawrence |డబ్బు చాలా మంది సంపాదిస్తారు. కాని పేదలకు పంచి పెట్టడం, అవసరాల్లో ఉన్న వారికి ఆర్ధిక సాయం చేసి ఆదుకోవడం అనేది మాత్రం కొందరు మాత్రమే చేస్తారు. ఈలిస్టులో చేరిన అతి తక్కువ మంది నటుల్లో డైరెక్టర్ కమ్ హీరో, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ చేరిపోయాడు. తమిళనాడులోని విలుపురం జిల్లాకు చెందిన ఓపేద రైతు బాధను చూసిన లారెన్స్ తన సొంత డబ్బుతో 10మంది రైతులకు ఉచితంగా ట్రాక్టర్లు పంపిణి చేస్తానని మాటిచ్చాడు. ఇచ్చిన … Read more