Raghavendra Rao | సవతి తల్లి కోసం రాఘవేంద్ర రావు చేసిన పనికి అంతా షాక్ ..
Raghavendra Rao | దాదాపు వందకు పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకుడిగా రాఘవేంద్ర రావుకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంతో మంది నటీనటులను పరిచయం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఆయన తెరకెక్కించిన సినిమాల్లో చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. సినిమాలు తీయడంలోనూ ఆయనది ప్రత్యేకశైలే. రొమాంటిక్ పాటలకు ఆయన ఎంత పేరో.. అలాగే భక్తిరస చిత్రాలు తీయడంలోనూ దిట్ట. ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’ వంటి సినిమాలతో తెలుగుసినిమా చరిత్రలో … Read more