Singer Kalpana | ముఖం మీదే ఉమ్మేసారు.. సింగర్ కల్పన జీవితంలో అంతా విషాదం..

Singer Kalpana

Singer Kalpana | సింగర్ కల్పన అనే పేరు వినగానే గలగలమని సాగే ఆమె స్వర ప్రవాహం బుల్లితెర ప్రేక్షకులకు వెంటనే గుర్తొస్తుంది. ‘స్వరాభిషేకం’ కార్యక్రమం ద్వారా కల్పన అందరికీ తెలిశారని చెప్పచ్చు. అంతకుముందు ఆమె సినిమాల్లో పాడినప్పటికీ, ఆ కార్యక్రమం ఆమెను జనంలోకి తీసుకెళ్లింది. కల్పన ఏ భాషకి సంబంధించిన పాటనైనా అద్భుతంగా ఆలపిస్తారు. దాంతో ఆమె ఏ ప్రాంతానికి చెందినవారనే విషయం ప్రేక్షకులకు అయోమయాన్ని కలిగిస్తుంది. అంతగా ఆమె ఏ పాట పాడినా అది … Read more